యువజన కాంగ్రెస్ ఆధ్వర్యం లో ఘనంగా భట్టి తనయుడి జన్మదిన వేడుకలు మధిర రూరల్ ఆగస్టు 29 ప్రజా పాలన

Published: Tuesday August 30, 2022
మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిఎల్పీ నేత మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క నందిని  ప్రధమ పుత్రుడు యువ నాయకుడు మల్లు *సూర్య విక్రమాదిత్య* జన్మదిన వేడుకలను యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో  నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తూమాటి నవీన్ రెడ్డి పాల్గొని పాల్గొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిరియాల వెంకటరమణా గుప్త బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు కౌన్సిలర్ కోన దని కుమార్ మధిర మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్  టౌన్ మైనారిటీ అద్యక్షులు షేక్ జహంగీర్ మండల ఐఐటిసి అధ్యక్షులు కొరంపల్లి చంటి సేవాదళ్ అధ్యక్షులు ఆదురి శ్రీనివాస్ మగం ప్రసాద్ తోట సాయి  శ్రీను యూత్ కాంగ్రెస్ నాయకులు పొచేపల్లి సురేష్ కోట చంటి బానవత్ సాయి కృష్ణ కోట నాగ చింతల చిన్న కోట ప్రశాంత్ షేక్ నగుల్ మీరా షేక్ లాయర్ తదితరులు పాల్గొన్నారు