రాయపట్నం గ్రామంలో కరోన కేసులు నియంత్రణకు ప్రజలు సహకరించాలని మధిర టౌన్ ఎస్సై సతీష్ కుమార్ అవ

Published: Thursday June 10, 2021
మధిర, జూన్ 09, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం గ్రామాల్లో బెల్ట్ షాపులు నిషేధించడమైనది ఈరోజు నుంచి ఎవరైనా మద్యం అమ్మితే కఠిన చర్య తీసుకుంటానని ఎవరైనా అమ్మిన తాగి రోడ్లమీద తిరిగినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు. దయచేసి లాకు డౌన్ ఉన్నంతవరకు  ప్రజలు సహకరించాలని కోరుతూ ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నండ్రు సుశీల గారు కార్యదర్శి స్వాతి గారు ఉప సర్పంచ్ పుల్లారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.