కోవిడ్ వాక్సిన్ ప్రారంభించిన - ఎంపీపీ

Published: Monday September 20, 2021
సారంగాపూర్, సెప్టెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండలం కోనాపూర్ గ్రామంలో కోవిడ్ వాక్సిన్ ఎంపీపీ కోల జమున శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో శశికుమార్ రెడ్డి అంగన్వాడీ టీచర్స్ ‌అశ వర్కర్లు  కార్యదర్శులు సంతొష్ శ్రీనివాస్ ఏఎన్ఏంలు ఇంద్ర అరుణ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.