టి.ఎస్ ఎస్సి , ఎస్టీ స్టడీ సర్కిల్ ని ప్రారంబించిన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే డా. సంజయ్

Published: Wednesday January 12, 2022

జగిత్యాల, జనవరి 11 (ప్రజాపాలన ప్రతినిధి): జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సి, ఎస్టీ స్టడీ సర్కిల్ ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి  కొప్పుల ఈశ్వర్ తో కలిసి ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జిల్లా జెడ్పి ఛైర్మెన్ దావ వసంత సురేష్, జిల్లా కలెక్టర్ గుగులోతు రవి ప్రారంబించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్  మున్సిపల్ చైర్మన్ బోగ శ్రావణి ప్రవీణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, జిల్లా ఎస్డీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ మెంబర్ దుమాల రాజుకుమార్, కౌన్సిలర్లు నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .