ఘనంగా మిరియాల రమణ గుప్త జన్మదిన కార్యక్రమం

Published: Friday June 24, 2022

మధిర రూరల్ జూన్ 23 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు
 మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మిరియాల వెంకట రమణ గుప్త* జన్మదిన కార్యక్రమాన్ని మధిర పట్టణ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.మిరియాల రమణ గుప్త చే ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ కట్ చేసి స్వీట్లు పంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రమణ గుప్తామాట్లాతూ మున్సిపాలిటీ ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానులకు నా పుట్టినరోజుు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి. అందరికీ అభినందనలు తెలుపుతూ రమణ గుప్తా కార్యక్రమంలో మునిసిపల్ కౌన్సిలర్ కోన ధని కుమార్, పట్టణ కాంగ్రెస్ నాయకులు పారుపల్లి విజయ్ కుమార్,బాలు నాయక్ ,పట్టణ intuc అధ్యక్షుడు షేక్ బాజి,పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్,డివిజన్ కమిటీ అధ్యక్షులు తలుపుల వెంకటేశ్వర్లు, మాగం ప్రసాద్,గౌసుద్దీన్,మల్ల ప్రదీప్, రామారావు,కోట నాగరాజు,బండారు నరసింహ రావు,ఆదిములం శ్రీనివాసరావు, షేక్ రబ్బానీ,మైలవరపు చక్రి,మొదలగువారు పాల్గోన్నారు