అటవీశాఖ అధికారులు గొర్ల కాపరి పై దాడి ఆపాలి

Published: Monday April 18, 2022

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 17 ప్రజాపాలన ప్రతినిధి : గొర్రెలు, మేకల పెంపకదార్ల సమస్యల పరిష్కారనికి ఏప్రేల్ 19నా జరిగే రంగారెడ్డి జిల్లా సదస్సును జయప్రదం చేయాలి గోర్లు మేకల పెంపకందార్ల ఇబ్రహీంపట్నం మండల్ కార్యదర్శి కోడూరి రమేష్ మాట్లాడుతూ పెత్తుల్లాలో గొర్ల మేకల కాపర్లని కల్సి వాళ్ళ సమస్యలు తెలుసు కొని మాట్లాడుతూ జిల్లాలో వెంటనే గొర్ల పంపిణి చేయాలి. అని అదే విధముగా నగదు బదిలీ చేసి నచ్చినా చోటనే గోర్లు కొనుగోలి చేసుకొనే అవకాశం కల్పించాలి అని అదేవిదంగా 50 సంవత్సరాలు దాటినా గొర్ల కాపర్లకు 3000/ పింఛను ఇవ్వాలి అని అదేవిదంగా గొర్లకు మేత వనరులు కల్పించాలి గొర్ల కాపారులపై అటవీ శాఖ అధికారులు దాడులు ఆపాలి అని అడవుల్లో గోర్లు మెపడానికి అధికారులు అవకాశం ఇవ్వాలి  ఇన్సూరెన్స్ గొర్లకు ఉచితముగా ఇవ్వాలి అని ప్రతి గ్రామనికి వెటనారి పశు వైద్య అధికారి నియమించాలి వెంటనే కాలిగా వున్నా వెటర్నరీ డాక్టరలను నియమించాలి గొల్ల కురుమ యువతకు 3000000 లక్షల రూపాయలతో గొర్ల షెడ్లు నిర్మించి ఇవ్వాలి అని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో గోర్లు మేకల మేకల పెంపకం దారుల సంఘం నాయకులు అచ్చన బీరప్ప బండ బీరప్ప చేగురి యాదగిరి కోడూరి పాండు కోడూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.