మధిరలో అత్యంత వైభవముగా

Published: Wednesday November 30, 2022
 శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కావిడి ఊరేగింపు ఉత్సవం మధిర నవంబర్ 29 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్మి స్వామి షష్టి సందర్భంగాకన్నులు విందుగా శ్రీ  అభయ నాగేంద్ర స్వామి వారి షష్టిసందర్భంగాభక్తులఅభిషేకాలుఅంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంజై వాసవి జై జై వాసవి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంనకు ఉప ఆలయంగా ఉన్న అభయ నాగేంద్ర స్వామి షష్టి సందర్భంగా భక్తులచే ప్రత్యేక అభిషేకాలు తదనంతరం  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన కావిడి ఉత్సవంను అభయ నాగేంద్ర స్వామి ఆలయం, అమ్మవారి దేవాలయం నుండి రామాలయం వరకు కావిడి ఉత్సవంను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరియు ప్రత్యేకంగా మహిళా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో మేళతాళాలతో అంగరంగ వైభవంగా కావిడి ఊరేగింపు ఉత్సవమును నిర్వహించినారు శ్రీ అభయ నాగేంద్ర స్వామి వారి ఆలయం నందు శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు దాతల సహకారంతో వైభవముగా కళ్యాణం కార్యక్రమాన్ని  ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస చాచా చార్యులు మరియు వారి బృందం  నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం కమిటీ చైర్మన్ కపిల్వాయి జగన్మోహన్రావు మరియు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు అనంతరం స్వామి తీర్థప్రసాదాలు అందించారు