తుక్కుగూడ గ్రామంలో శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల పండుగ

Published: Monday July 26, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన : తుక్కుగూడ మున్సిపాలిటీ లోనీ తుక్కుగూడ గ్రామంలో శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులతో పాటు యువ నాయకులు పటోళ్ల కార్తీక్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజ చేయించారు.