సేవాసదనము లో కోమటిడి వారి పుట్టినరోజు వేడుకలు

Published: Tuesday January 18, 2022
మధిర జనవరి 17 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో మధిర వాస్తవ్యులు మధిర శివాలయం మాజీ చైర్మన్ మరియు మధిర సేవా సమితి ఉపాధ్యక్షులు శ్రీ కోమటిడి శ్రీనివాసరావు పుట్టినరోజు మరియు వారి కుమారుడు కోమటిడి సాయి కిరణ్ గార్ల పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ వసంతమ్మగారి సేవాసదనము మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు ఈ సందర్భంగా సేవా సదనము డైరెక్టర్ డాక్టర్ కె షీలా రాము మాట్లాడుతూ కోమటి శ్రీనివాస్ రావు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ కోమటి శ్రీనివాస రావు కుటుంబం మాధవ సేవే మానవ సేవ అని అనేక కార్యక్రమాల్లో సేవా కార్యక్రమంలో దాతల సహకారంతో అనే విధంగా శ్రీనివాసరావు గారి కుటుంబం వారు ఎప్పుడూ ఆపదలో ఉన్నవారికి ఆదుకునే వారికి తోచింది సాయం చేయటం పలువురికి ఆదర్శంగా నిలుస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ వారి తండ్రిగారి తల్లి గారికి జ్ఞాపకార్ధం అనేక అన్న అన్నదాన కార్యక్రమాలు చేయడం విశేషం మధిరవాస్తవాలుగాఅనేక కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తూ ఆయన ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయు తో వారి కుటుంబం ఉండాలని మధిర ప్రాంత ప్రజలు అభిమానులు కోరుకుంటున్నారు వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు అభినందించిన వారు మధిర సేవా సమితి వారు కమ్మ సామాజిక వర్గం మీడియా నుంచి పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులు వారి కుటుంబానికి ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలవాలని నిండు నూరేళ్ళు ఉండాలని వారు కోరారు