32 వ డివిజన్ లో ఇంటింటికి పచ్చటి మొక్క

Published: Monday July 12, 2021
బాలాపూర్, జూలై 11, ప్రజాపాలన ప్రతినిధి : ఇంటింటికీ 6 మొక్కలు పంపిణీ చేసిన కార్పొరేటర్ వేముల నరసింహ్మ, మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ కార్పొరేటర్ వేముల నర్సింహ్మ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి  భాగంలో హరితహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పది రోజులలో పని దినముల చివరి శనివారం రోజు నా ఇంటింటికి ఆరు మొక్కలు ఇచ్చారు. ప్రతి కాలనీవాసులకు మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత మీదిని చెప్పారు. కార్యక్రమంలో కాలనీవాసులు పిల్లలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.