పలు కనకదుర్గమ్మ విగ్రహాల వద్ద అన్నదానం చేసిన ఇంటూరి శేఖర్..

Published: Tuesday October 04, 2022
పాలేరు  అక్టోబర్ 3 ప్రజాపాలన ప్రతినిధి
 కూసుమంచి మండలం లో పలు గ్రామాలలో కనకదుర్గమ్మ విగ్రహాలకు అన్నదాన కార్యక్రమాల నిమిత్తం వారికి 
జీళ్ళచేరువు, పాలేరు , ముత్యాలగూడెం గ్రామంలోని కనకదుర్గమ్మ విగ్రహాలకు
 40,000/- రూపాయల చందాను బహుకరించిన కూసుమంచి
ZPTC ఇంటూరి బేబీ. ఖమ్మం
DCCB డైరెక్టర్ ఇంటూరి శేఖర్,
 ఈ కార్యక్రమంలో పలువురు  పాల్గొన్నరు