సాక్షాత్తు బ్రిటిష్ కాలం నాటి వెలిసిన పిల్లిగుట్ట వెంకటేశ్వర స్వామి దేవాలయం మధిర

Published: Tuesday September 20, 2022
సెప్టెంబర్ 19 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో సోమవారం నాడు సాక్షాత్ బ్రిటిష్ కాలం నాటి వెలిసిన పిల్లిగుట్ట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆనాటిమధిరకు అతి దగ్గరలోదూరంలో ఉన్న బ్రిటిష్ కాలం నుండి మధిరకు రెండు కిలోమీటర్ల దూరంలో వెలసిన పిల్లిగుట్ట వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు భక్తులు విరివిగా వస్తూ పోతున్నారు కానీ ఇక్కడ మహత్యం ఏమిటంటే కోరిన కోరికలు భక్తుడు ఏ కోరిక అయితే కోరుకుంటాడో ఆ కోరిక తీర్చే కొంగు బంగారం భక్తుల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఏ భక్తుడైన ఈ దేవాలయం దగ్గరకు వచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని కనీసం గా దాదాపుగా గంటపాటు ప్రశాంతంగా కూర్చొని ఎంతో ఎన్నో బాధలు తో వచ్చినా కూడా ఈ పిల్లి గుట్ట వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటే ఆ భక్తులకు ఎంతో ప్రశాంతత చేకూరుతుందని భక్తులు నాను డి ఎంతోమంది భక్తులు ఈ దర్శనానికి వేచి చూడటం విశేషం అని చెప్పుకోవాలి ఎందుకనగా ఈ పిల్లి గుట్ట వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న ప్రశాంతత చుట్టుపక్కల ఏ దేవాలయంలో లేని ప్రశాంతత చేకూరుతుందని భక్తులు చెప్తుంటారు అంతేకాక కేవలం ఈ దేవాలయం ఎప్పుడో పురాతన నుంచి ఉన్నది కాబట్టి భక్తులు ఎక్కువగా దర్శించుకొనటానికి వస్తుంటారు* *ఇటీవల కాలంలో ఒకే ఒక భక్తుడు 95 సంవత్సరాల వృద్ధుడు ఏకంగా దాదాపుగా 40 లక్షలు పెట్టుబడి పెట్టి దేవాలయాన్ని అభివృద్ధి చేసి పాటుపడుతున్న వ్యక్తి పసుమర్తి కృష్ణమూర్తి ఇప్పటికీ కూడా నేను ఇంకా దేవాలయానికి నా ఊపిరి ఉన్నంతవరకు దేవాలయానికి సేవ చేస్తూనే ఉంటాను అని ఆ భక్తుడు* *తెలుపుతున్నాడు*మధిర రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లిగుట్ట వెంకటేశ్వర స్వామి దేవాలయం*బ్రిటిష్ వాళ్ళ కాలము లో అక్కడ వెలిసిన వెంకటేశ్వర స్వామి*కోరిన కోర్కెలు తీర్చే* *కొంగు బంగారు వెంకటేశ్వర స్వామి*ఈ పిల్లి గుట్ట ను* *దర్శించుకుంటే ఎన్నో శుభాలు కలుగుతాయి అంటున్నారు* *ఆ ఊరి ప్రజలు ఖమ్మం జిల్లా మధిరకు దగ్గరలో ఆత్కూరు గ్రామం నుండి కిలోమీటరు దూరంలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలు అంటున్న ఆ గ్రామ ప్రజలు*ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తుడు కూడా మాకు ఎంతో మేలు జరిగిందని తెలుపుతున్న భక్తులు ఏకంగా ఒకే ఒక వ్యక్తి దాదాపుగా 40 లక్షల దాకా ఖర్చుపెట్టి 95 ఏళ్ల వయసులో కూడా అలుపెరగకుండా ఇప్పటికీ కూడా ఈ దేవాలయానికి ఖర్చు పెడుతూ అభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తి పసుమర్తి కృష్ణమూర్తి*నాకే సంపాదన అవసరం లేదు నాకు ఆ దేవుడే దిక్కు అంటున్న ఆ పసుమర్తి కృష్ణమూర్తి 95సంవత్సరాలు ఉన్నా కూడా నాకు ఎటువంటి బిపి, షుగర్ ఎటువంటి రోగము లేకుండా ఆ భగవంతుడే నన్ను కాపాడుతున్నాడు అంటున్న కృష్ణమూర్తి*కరోనా రోజులలో కూడా నిత్యం ఈ దేవాలయానికి వెళ్లినా కూడా కరోనా రాకుండా కాపాడిన ఆ దేవుడు అంటున్న కృష్ణమూర్తి*ఈ పిల్లి గుట్ట గురించి కృష్ణమూర్తి గారిని మన తెలంగాణ రిపోర్టర్ శ్రీనివాస్ అడగగా ఏమిటి ఈ దేవాలయం గురించి నీవు ఇలా పాటుపడుతున్నావు అని అడగగా నాకు చేతనైనంత వరకు నేను ఈ దేవాలయానికి సహాయం చేస్తూనే ఉంటాను అని తెలిపినాడు. ఇప్పటికీ దరిదాపుగా  నలభై లక్షలు దాకా పెట్టడం జరిగింది నాకు ఎవరైనా దాతలు సపోర్టు ఇస్తే ఇంకా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి ప్రతి శనివారం అన్నదానం నిర్వహించాలన్నదే నా కోరిక అని తెలుపుతున్న పసుమర్తి కృష్ణమూర్తి*ఎవరైనా సరే దాతలు ఎవరైనా సహాయం* *చేయగలిగితే ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తా అంటున్న సీనియర్ సిటిజన్ వ్యక్తి పసుమర్తి కృష్ణమూర్తి ఇప్పటికే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలతో వసతులు కల్పించినాను అలాగే పొంగళ్ళు దేవుడికి సమర్పించడానికి గదులు కట్టించాను ఎవరైనా ఈ దేవాలయం దగ్గర నిద్ర చేయాలన్న వారికి కూడా గదులు కేటాయించడం జరిగింది అన్ని రకాల వస్తువులతో ఇక్కడ సదుపాయాలను చేయడం జరిగింది కావున నాకు ఇంకా భక్తుల నుండి దాతలు ఎవరైనా సహాయం చేస్తే దేవాలయాన్ని కనివిని ఎరుగని రీతిలో తయారుచేసి చూపిస్తా అంటున్న అంటున్న పసుమర్తి కృష్ణమూర్తి ఇప్పటికైనా ఈ దేవాలయానికి ఎన్నో వసతులు చేయాల్సి ఉన్నది కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే ఈ దిగువ నెంబర్లను సంప్రదించవలసిందిగా కోరుచున్నాముపసుమర్తి కృష్ణమూర్తి 7893749598హనుమంతరావు 8074797978