ఆదరణ సేవ ఫౌండేషన్ లో పెళ్లిరోజు సందర్భంగా

Published: Wednesday February 15, 2023

అన్నదానం మధిర ఫిబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధిమధిర పట్టణం సుశీల డిగ్రీ కాలేజ్ రోడ్ లో *ఆదరణ సేవా ఫౌండేషన్ లో షేక్ నాగుల్ మీరా రోజా గార్ల పెళ్లిరోజు  సందర్భంగా ఈరోజు వృద్ధులకు  అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందిఈ సందర్భంగా ఆదరణ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నిస్సి హరిణి భోజనం అందించిన మీరా కి ప్రత్యేక ధన్యవాదాలు మరియు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు  మధిర రెస్క్యూ టీం ఆదరణ ఫౌండేషన్ మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని ఎవరైనా మతిస్థిమితం లేని  వారు వృద్ధులు ఉంటే సంప్రదించగలరు.9963115303 ఈ నెంబర్ సంప్రదించగలరు