ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 12ప్రజాపాలన ప్రతినిధి *హనుమాన్ గుడి ధ్వజస్తంభం స్థాపన కార్యక్రమ

Published: Tuesday December 13, 2022

రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం లింగరావుపల్లి గ్రామంలో గత మూడు రోజుల నుంచి హనుమాన్ గుడి ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమంలో భాగంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన  తలకొండపల్లి జడ్పిటిసి సభ్యులు గౌరవ ఉప్పల వెంకటేష్ గారు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని  జయప్రదం చేశారు.ఈ యొక్క గుడి ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమంలో భాగంగా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి  మాజీ కార్మిక శాఖ మంత్రి చిత్తరంజన్ దాస్  సింగిల్ విండో చైర్మన్ జి కేశవరెడ్డి  గ్రామ సర్పంచ్ ఎల్లమ్మ తిరుపతయ్య   ఉప సర్పంచ్ మణికంఠ ఎంపీటీసీ సభ్యులు జోగు రమేష్ సింగిల్ విండో డైరెక్టర్ దేవుల నాయక్ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు సింగిల్ విండో డైరెక్టర్లు గ్రామ పెద్దలు యువకులు కార్యకర్తలు వెంకటేష్ అన్న మిత్రమండలి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది,