యాదాద్రి భువనగిరి జిల్లా 26 జనవరి ప్రజాపాలన:

Published: Friday January 27, 2023
ఘనతంత్ర దినోత్సవం సందర్భంగా పలు శాఖల ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
74 ల ఘనతంత్ర దినోత్సవం సందర్భంగా  పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆలేరు డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐ.హెమంత్ కుమార్ తదితరులు ప్రసంసా పత్రాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు ఉద్యోగస్తులు ప్రశంసా పత్రాలు అందుకున్న వారికి అభినందనలు తెలియజేశారు.