ఎన్ జీవో పిర్యాదు పై స్పందించిన జ కలెక్టర్, డిఆర్ డి ఏ పిడి విద్యా చందన.

Published: Friday December 16, 2022
వైరా, డిసెంబర్ 15 (ప్రజా పాలన న్యూస్):
ఖమ్మం జిల్లా రూరల్ మండలం పోలేపల్లి గ్రామ పంచాయతీ గురువారం రాజీవ్ గృహ కల్ప ,,రాజీవ్ ఈ ఓ గ్రామ సమాఖ్య,, లో 15,00000 లక్షలు,13,00000,  9,00000 లక్షలతో ఉడాయించిన మహిళా అంటూ కథనాలపై , వివరణ కోరుతూ.. మా సమక్షంలో విచారణ జరిపి డ్వాక్రా మహిళలకు న్యాయం చేయండి అంటూ ,జిల్లా అధికారులకు 31అక్టోబర్ నెలలో ఫిర్యాదు చేసిన ,మా రత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ,, చైర్మన్ శ్రీనివాస్  విధితమే.
స్పందించిన డి ఆర్ డీ ఏ జిల్లా అదికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వి వో అధ్యక్షురాలు, గత  సి సి,  గ్రామ దీపికా తో డ్వాక్రా గ్రూపునుండి వాడుకున్న పైకము నిర్దారించి ,పూర్తిగా చెల్లించడం జరిగింది ఈ పైకము మహిళా సమాఖ్య సభ్యులకు అందించి, సమ్మoదిత బ్యాంక్ లో  జమచేయడం జరిగింది.
అనంతరం బాధితురాలు రేణుక పాత్రికేయుల సమక్షంలో మాట్లాడుతూకొందరు లేఖరీలు, అత్యుత్సాహమ్ తో  నా పై తప్పుడు కథనాలు లికించి, గ్రూపుల్లో పంపించి, నా ఇంటికి తాళ్లలు వేసి,పిచ్చి రాతలు రాసి, నా పై , నా కుటుంభంపై ,దాడులు చేసి,పోలీస్ తానాలలో కేసులూ పెట్టి,  నా ఇంటి తాళ్లలు అప్పగించి ,నా కుటుంబానికీ దూరంచేసి నా పరువు తీశారు.
ఈ సంఘటనపై కావాలని చదువు లేని నిరక్ష్యా రాస్యురాలిని అయినా నన్ను ఒక్కదాన్నే కొందరు పాత్రికేయులూ ,ఓ మండల అధికారి ,దొంగాగా ముద్ర వేసినారు, వారిపై తగిన శాఖా పరమైన చట్టరమైన చర్యాలు తీసుకోవాలి. అంటూ పాత్రికేయుల సమక్షంలో బోరున విలపించిన వీవో అధ్యక్షురాలు రేణుకా వారి భర్త మల్లేశం.
యన్ జి వో శ్రీనివాస్ ఫిర్యాదుతో డ్వాక్రా మహిళలకు, నిందలు ఎదుర్కొంటున్నా  బాధితులు రేణుకకు, న్యాయం జరిగింది అంటూ ,జిల్లా కలెక్టర్, డి ఆర్ డి ఏ ప్రాజెక్టు అధికారులకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు.