ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Published: Saturday April 15, 2023
బోనకల్, ఏప్రిల్ 14 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని జానకిపురం గ్రామంలో ఘనంగా భారతరత్న ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జానకిపురం గ్రామ ఉప సర్పంచ్ షేక్ మదర్ సాహెబ్, ఎక్స్ ఎంపీటీసీ కర్లకుంట ముత్తయ్య, వార్డ్ మెంబర్ గంగాధరి భూపతి రావు, చిలుకా శివ, గూగుల్ తిరుపతిరావు, కర్లకుంట ప్రసాదు, ఎన్నబోయిన మురళి, కర్లకుంట శేషయ్య, చిలకా రవికుమార్, కుక్కల శివ, పంజి రమేష్,గద్దల ఉపేంద్ర,సొసైటీ డైరెక్టర్ చిలక దాసు, రుద్రపోగు వెంకటేశ్వర్లు, కర్లకుంట చలపతి, కర్లకుంట అప్పారావు, పసుపులేటి గోపి, కోట గోపి, ఎమ్మార్పీఎస్ నాయకులు మహాజన సోషలిస్ట్ పార్టీ మధిర నియోజకవర్గం ఇంచార్జ్ కోట హనుమంతరావు మాదిగ, చిలుకా నాగరాజు మాదిగ, కోట చిన్న గురవయ్య మాదిగ, కర్లకుంట ప్రభాకర్ మాదిగ, తాళ్లూరి ప్రకాష్ రావు మాదిగ.... పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.