శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయమును దర్శించిన జడ్పీ చైర్ పర్సన్

Published: Saturday October 08, 2022

జగిత్యాల, అక్టోబర్ 07 (ప్రజాపాలన ప్రతినిధి): బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయమును జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినారు.

 
 
 
Attachments area