బైకు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

Published: Friday October 08, 2021
మధిర, అక్టోబర్ 07, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో మధిర నుండి ఇల్లందులపడు రోడ్లో లో బైకు పైన మధిర నుండి స్వగ్రామం మామునూరు వెళుతుండగా ఎదురుగా గేదెల రావడంతో బైక్ అదుపు తప్పి కింద పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులకి తీవ్రగాయాలైనవి వీరిలో బేతుల్ నిఖిల్ వంశీ ప్రవీణ్ వీరికి గాయాలు అయినవి స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో బనిగండ్లపాడు నుండి 108 అంబులెన్సు సంఘటనా స్థలానికి చేరుకొని గాయాలతో ఉన్న వారిని అంబులెన్స్లోకి తీసుకొని వారికి ఈ ఎన్ టి గజ్జలకొండ శివ నాగేశ్వరరావు పైలెట్ జీ టి రాజు ప్రధమ చికిత్స చేసుకుంటూ మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది