ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 7ప్రజాపాలన ప్రతినిధి

Published: Thursday December 08, 2022

*డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మానానికి దరఖాస్తులు చేసుకోండి
తహశీల్దార్ అనిత రెడ్డి* 

 
రంగారెడ్డి జిల్లా  అబ్దుల్లాపూర్మెట్ మండలం బండరావిరాల గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం గురించి గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు ఇప్పటివరకు మీ సేవలో 604 దరఖాస్తులు వచ్చాయని ఇంకా దరఖాస్తులు సమర్పించాలనుకుంటే వారం రోజుల వరకు గ్రామపంచాయతీ కార్యాలయం నందు సమర్పించవచ్చని ఆర్డిఓ ఆదేశాల మేరకు ఆరు టీములను ఏర్పాటు చేశామని ఈ టీమ్ లు గ్రామంలో ఈ నెల 9 నుంచి 21 వరకు దరఖాస్తులు ప్రతి ఇంటికి వచ్చి విచారణ చేసి ఇండ్లను మంజూరు చేస్తామని తహశీల్దార్ అనిత రెడ్డి తెలిపారు