గెస్ట్ ప్యాకల్టి (లెక్చరర్) పోస్టుకి ఆహ్వానం. బూర్గంపాడు (ప్రజా పాలన.)

Published: Thursday October 27, 2022

బూర్గంపహడ్ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గెస్ట్ ప్యాకల్టీ పోస్టు కొరకు దరఖాస్తు కొరనైనది.గమనిక దరఖాస్తు చేయు అభ్యర్థులు ఎం.ఏ ఇంగ్లీష్  పీజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండవలెను దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ సర్తివికెట్లు అయిన టెన్త్ టు పీజీ  వరకు  గెజిటెడ్   జిరాక్స్ 2 సెట్స్ ను 30/10/2022 సాయంత్రం 3గంటల వరకు కళాశాల ఆఫీసు నందు అప్లై చేసుకోగలరు అని కళాశాల ప్రిన్సిపాల్  చీన్యా గారు ఓ ప్రకటనలో తెలియ చేశారు.