కొత్తపేట గ్రామములో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

Published: Saturday July 02, 2022
రాయికల్, జూలై 01(ప్రజా పాలన ప్రతినిధి):
రాయికల్ మండలంలోని కొత్తపేట గ్రామములో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం లో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమములో సర్పంచ్ బి. రాజేశం ఉపసర్పంచ్ రాజశేఖర్ రెడ్డి మరియు ఆశా వర్కర్స్ పాల్గొని గ్రామములోని డ్రైనేజీలల్ల బ్లీచింగ్ పౌడర్ చల్లి రోడ్లకు ఇరు వైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు