వైరా. సీతా రాముల వారి కళ్యాణం మహోత్సవం

Published: Monday April 11, 2022
వైరా. సీతా రాముల వారి కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది, యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారు. పీటల మీద కూర్చున్న వారు. వెంకటేశ్వర గారి దంపతులు. నేల వెళ్లి కృష్ణా రావు గారు దంపతులు. సత్యం బాబు గారి దంపతులు. మరి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన వారు. సూర్య దేవ శ్రీధర్ గారు. వాసిరెడ్డి రమేష్ గారు. య న మది శ్రీనివాసరావు గారు. బండారి భాస్కర్ గారు. Anmol భాస్కర్ రావు గారు. కొత్త వెంకటేశ్వర గారు. బ్యాటరీ శ్రీ ను గారు. గుడి చైర్మన్ నో సి న వీరబాబుగారు. మరియు గుడి కమిటీ సభ్యులు మరియు భక్తులు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవంతం చేశారు.