పట్టభద్రుల ఎమ్మెల్సీ సదస్సులో కోదండరాం

Published: Friday February 05, 2021
ప్రొఫెసర్ కోదండరామ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సదస్సులో మాట్లాడుతున్న కోదండరాం
మధిర టి వి ఎం స్కూల్ నందు వరంగల్, నల్గొండ, ఖమ్మం,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు సదస్సులో ఈ రోజున మధిర సదస్సులో ప్రసంగించారు ఈ సదస్సులో టిఆర్ఎస్ పాలన అంతా అవినీతి మయం అయ్యిందని అలాగే మనం తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణ చేసినాడు అని తెలిపినారు ఏది ఏమైనా ఎమ్మెల్సీ ఓట్ టిఆర్ఎస్ పార్టీని ఓడించి నన్ను గెలిపించ వలసినదిగా ఈ సదస్సులో కోరడమైనది
ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణను మనము సాధించుకోవాలంటే మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని కోరారు