అయ్యప్ప మహ పడిపూజలలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు గంథం నాగేశ్వరావు

Published: Monday December 19, 2022
మేడిపల్లి, డిసెంబర్ 18 (ప్రజాపాలన ప్రతినిధి)
 రామంతాపూర్ డివిజన్ బాలకృష్ణ నగర్,సత్యానగర్లో అయ్యప్ప మహపడి  పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు గంథం నాగేశ్వరావు పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు.