దేశా రాజ్యాంగం పట్ల చేసిన అహంకార వ్యాక్యాలు కేసిఆర్ మాటలు వేనంక్కి తీసుకోవాలి

Published: Thursday February 03, 2022
జన్నారం రూరల్ పిబ్రవరి 02 ప్రజాపాలన:- దేశ రాజ్యాంగం పట్ల చేసిన అహంకార వ్యాఖ్యలు కేసిఆర్ మాటలు వేనంక్కి తీసుకోవాలని అదిలాబాద్ కార్యనిర్వాహక కాంగ్రెస్ అధ్యక్షుడు వెడ్మబౌజ్జు జన్నారం మండల అద్యక్షుడు బోర్లకుంట ప్రబుధాస్ తెలిపారు, ఈ సందర్భంగా బుధవారం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పదాలు అహంకారానికి నిదర్శనంగ వుంది అన్నారు, రాజ్యాంగం మార్చాలి అనడం అనేది సరికాదని భారత ప్రజలనే అవమానం పరిచినట్టూ మాటలను వెనుకకు తీసేయాలి. కాంగ్రెస్ పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తూ వెంటనే భారత రాజ్యాంగానికి క్షమాపణ చెప్పాలి. లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు రాస్తారోకాలుచేస్తాం, ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ కార్యనిర్వాహక అధ్యక్షులు వెడ్మ బొజ్జు, మండల అధ్యక్షులు, కార్యదర్శులు బోర్లకుంట ప్రభుదాస్, కార్యదర్శి సయ్యద్ ఫసీ ఉల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి జి మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు దుమాల్ల రమేష్, ఎం పి టీ సి కరుణాకర్ మండల ప్రచారకార్యదర్శి అజహర్, ఎస్ సి సెల్ అధ్యక్షులు ఇందయ్య, మైనారిటీ సెల్ అధ్యక్షులు వసీంపటేల్ సీనియర్ నాయకులు పద్మారావు కిష్టాపూర్ సర్పంచ్ పద్మారావు యూత్ కాంగ్రెస్ యూత్ మండలం. సయ్యద్ ఇమ్రాన్, అబ్దుల్ ముజ్జు ప్రవీణ్, శివ,  రోహిదాస్, రాకేష్గౌడ్, మహిపాల్ మాజీ సర్పంచ్ ధర్మునాయక్ తదితరులు పాల్గొన్నారు.