సింగరేణి కాంట్రాక్టు కార్మిక సమస్యలపై ఆందోళనలు రాష్ట్ర అధ్యక్షులు వెంకన్న

Published: Wednesday February 10, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రజా పాలన
సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ SCCWU. I FT U. రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా మంగళవారం కొత్తగూడెం koc క్లబ్బులో రీజియన్ సదస్సు జరిగింది ఈ సదస్సులో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు A.వెంకన్న I F T U. రాష్ట్ర అధ్యక్షులు D. ప్రసాద్ లు మాట్లాడుతూ సింగరేణి ఉత్పత్తిలో సింగరేణి లాభాల్లో పర్మనెంట్ కార్మికులు 42 వేల మంది ఉంటే కాంట్రాక్ట్ కార్మికులు 27 వేల పైచిలుకు కార్మికులు నామమాత్రపు వేతనాలతో పనిచేస్తున్నారని ఒక పరమ నేంట్ కార్మికుని జీతంతో పది మంది కాంట్రాక్ట్ కార్మికులు అందువల్లనే సింగరేణిలో లాభాలు వచ్చాయని ఈ లాభాలకు కారకులైన కాంట్రాక్ట్ కార్మికులకు 10,000 వెలుఇస్తున్నారని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి వేతనాలు లేవని రాష్ట్ర ముఖ్యమంత్రి రెండోసారి అధికారంలోకి వచ్చిన ఈ కార్మికులకు జీతాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులకు కనీస వేతనం 21,000 వేలరూపాయల జీతం ఉండాలని సింగరేణిలో హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఉన్నారు వారి హామీ  ప్రకారం సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలన్నారు కోల్ ట్రాన్స్పోర్టు, లోడింగ్ లోడింగ్, సులబ్, తోటమాలి కార్మికులకు కు CMPF కనిసవేతనాలు అమలు చేయాలని పై సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా గా మార్చి 1 నుండి 15 వరకు పోరుగర్జన జాత నిర్వహిస్తున్నామని యూనియన్లకు అతీతంగా కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సదస్సులో రీజియన్ అధ్యక్ష కార్యదర్శులు N.సంజీవ్, SK. యాకుబ్ షా వలీ.జిల్లా కోశాధికారి G. రమెష్. ఉపాధ్యక్షులు, ర్. మధుసూదన్ రెడ్డి, జిల్లా నాయకులు P, వెంకన్న, పెద్ద బోయిన సతీష్ చంద్ర శేఖర్, అశోక్, పుష్పరాజ్, సాంబ, కృష్ణ,నర్సిమ,మరియమ్మ, రాధ,సంధ్య,లక్ష్మి, చంద్రయ్య.