బీజేపీ అధ్యర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు మధిర రూరల్ డిసెంబర్ 6 ప్రజాపాలన ప

Published: Wednesday December 07, 2022
బీజేపీ పట్టణ కమిటీ అధ్యర్యంలో పట్టణ అధ్యక్షుడు పాపట్ల రమేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  66వ వర్ధంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించారు,ఈ సందర్బంగా బీజేపీ నాయకులు మాట్లాడుతు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించటానికి ప్రతి కార్యకర్త, తనవంతు పాత్ర పోసించాలని ప్రపంచ మేధావులల్లో మొదటి వ్యక్తి గా ఈరోజు ప్రపంచంకీర్తిస్తున్నఅమహానుభావుడు,ఆయన అడుగుజాడల్లో ప్రతివొక్కరు నడవాలి అని చూచించటం జరిగింది,
ఈ కార్యక్రమంలో బీజేపీ మధిర అసెంబ్లీ కన్వీనర్, ఏలూరి నాగేశ్వరావు, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి, పెరుమాళ్ళపల్లి విజయరాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి, చిలువేరు సాంబశివరావు, జిల్లా అధికార ప్రతినిధి, రామిశెట్టి నాగేశ్వరావు, జిల్లాకార్యవర్గ సభ్యులు, కుంచం కృష్ణారావు, కొనా నరసింహారావు, దళిత మోర్చా జిల్లా అధికార ప్రతినిధి, కనపర్తి ప్రకాష్, సీనియర్ నాయకులు సోమేశ్వరావు,రూరల్ మండల్ ఉపాధ్యక్షులు, పెరుమాళ్ళపల్లి మోహనరావు, జి వి రావు రావు,చాట్ల సందీప్,చందు, ఎస్.కెజానీ, శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు