ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి *విద్యార్థులకు స్యుస్ పంపిణీ చేసిన సర్పంచ్ చ

Published: Wednesday January 11, 2023

మంగళవారం రోజున మన ప్రాథమికోన్నత పాఠశాలలో సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి  చేతుల మీదుగా విద్యార్థులకు సూస్ పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క షూస్ దాత బూడిద రామ్ రెడ్డి  సర్పంచ్  మాట్లాడుతూ ఈ రకంగా విద్యార్థులకు షూస్ పంపిణీ చేసిన లావణ్య రామ్ రెడ్డి దంపతులను అభినందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో  ఉపసర్పంచ్ బూడిద నర్సింహారెడ్డి పాఠశాల చైర్మన్ బత్తుల వెంకటేష్, వార్డ్ సభ్యులు పద్మమ్మ, మారమని శ్రీనివాస్, కో ఆప్షన్స్ సభ్యులు మడుపు గోపాల్,, ప్రధానోపాధ్యాయులు నారాయణరెడ్డి,  రంగారెడ్డి,  రోజా, శ్యామల జ్యోతి, సువర్ణ,  విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు