ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధి ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధి

Published: Tuesday January 31, 2023
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో దాదాపుగా అన్ని పాఠశాలలో స్టడీ మెటీరియల్ అందజేసిన. ఆల్ ఇన్ వన్ ఫౌండేషన్  గ్రూప్ ఆఫ్ చైర్మన్  మర్రి నిరంజన్ రెడ్డి*

స్టడీ మెటీరియల్ ను అందజేసిన  మర్రి నిరంజన్ రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రతి సంవత్సరం 10వ తరగతి చదువుతున్న తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్  ఆల్ ఇన్ వన్ మర్రి నిరంజన్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా అందజేస్తున్నారు, అందులో భాగంగా ఈరోజు యాచారంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు & మాజీ శాసనసభ్యులు ముదిరెడ్డి రెడ్డి కోదండ రెడ్డి  విచ్చేసి స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు, అనంతరం యాచారం మాల్, నల్లవెల్లి, చింతపట్ల, గున్ గల్ మోడల్ స్కూల్ గూన్ గల్ హై స్కూల్ నాగన్ పల్లి పోల్కంపల్లి  హై స్కూల్ లలో  , తెలుగు & ఇంగ్లీష్ మీడియం స్టడీ మెటీరియల్ ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు & ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు  మర్రి నిరంజన్ రెడ్డి  ఉచితంగా విద్యార్థినీ విద్యార్థులకు అందజేశారు,ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు, పాఠశాలలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం మర్రి నిరంజన్ రెడ్డి ని సన్మానించారు, స్టడీ మెటీరియల్ అందుకున్న విద్యార్థిని విద్యార్థులుమర్రి నిరంజన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో యాచారం ప్రిన్సిపల్ రాజేందర్, మాల్ ప్రిన్సిపల్ వరలక్ష్మి, నల్లవెల్లి ప్రిన్సి పాల్ మోహన్ రెడ్డి, చింతపట్ల ప్రిన్సిపాల్ సురేష్, గున్ గల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ హీమిమ, గున్ గల్ హై స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్, నాగన్ పల్లి  ప్రిన్సిపల్ అలివేలు,పోల్కం పల్లి హై స్కూల్ ప్రిన్సిపల్ పాండురంగం, కాంగ్రెస్స్  నాయకులు కొమ్మిడి  శ్రీనివాస్ రెడ్డి,శంకర్ గౌడ్,జంగా రెడ్డి,మహిపాల్ రెడ్డి, రాంరెడ్డి, ఉదెయ్ పాల్ రెడ్డి,  ఎమ్మెన్నార్  యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి,ప్రదీప్ రెడ్డి, నగన్ పల్లి సర్పంచ్ ఎర్ర జేగన్, ఉప సర్పంచ్ బీరప్ప,నర్సింగ్ శేఖర్ గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చరణ్ ముదిరాజ్,విద్య కమిటీ చైర్మన్ లు మరియు ఉపాధ్యాయుని &ఉపాధ్యాయులు, విద్యార్థిని & విద్యార్థులు స్థానిక నాయకులు, ఎమ్మెన్నార్ యువసేన టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.