ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

Published: Thursday July 08, 2021

మధిర ప్రజాపాలన ప్రతినిధి ఏడో తేదీ మున్సిపాలిటీ మధిరమ్మార్పీఎస్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ మరియు సామాజిక హర్యానా వర్తకులు బహుజన వర్గాల గొంతుక అలుపు ఎరుగని ఉద్యమ వీరుడు అనగారిన వర్గాల ఆత్మీయ బంధువు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి 57వ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ కార్యక్రమం మధిర MRPS కార్యాలయంలో కేక్ కట్ చేసి మండల గ్రామాలలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణలో జరిగినవి ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కనక పూడి శ్రీను మాదిగ రాయబారపు దేవదాస్ మాదిగ msp నాయకులు sk రంజాన్ గుమ్మడి రామారావు MEF నాయకులు పార్శపు ఏనూక మాదిగ MSF మండల నాయకులు వేల్పులపవన్ కళ్యాణ్ మండల నాయకులు పల్లె పోగు స్వామి మాదిగ కనక పూడి వెంకన్న మాదిగ తడకమళ్ళ పుల్లయ్య మాదిగ కనక పూడి భాస్కర్ మాదిగ సంగేపు నాగేశ్వరరావు వేల్పుల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు కోట వెంకటేశ్వరరావు మాదిగ మధిర మండలంలోని జెండా ఆవిష్కరణ జరిగినవి తదితరులు పాల్గొన్నారు