కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమం

Published: Wednesday March 09, 2022
మధిర మార్చి 8 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల, పట్టణ ఐ.ఎన్. టి.యు.సి అధ్యక్షులు కోరంపల్లి చంటి, షేక్ బాజి ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొనిమధిర పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ మహిళ ప్రజా ప్రతినిధులను సత్కరించడం జరిగింది సన్మాన గ్రహీతలు. నీడమనూరి సంధ్యారాణి. మండల మహిళ అధ్యక్షురాలు. ఆవుల ఝాన్సీ దేశినేనిపాలెంర్ ఉప సర్పంచ్ సునీత ఉప సర్పంచ్ రొంపిమల్ల అయేషా కమల్ ఉప సర్పంచ్ ఖాజీపురంకోన సుచరిత, మునుగోటి వెంకట నాగలక్ష్మి మధిర పట్టణ మాజీ కౌన్సిలర్ లుషైక్ ఫాతిమా విద్య కమిటీ చైర్మన్ అద్దంకి మంజీర, మైలవరపు స్వాతి మధిర పట్టణ కాంగ్రెస్ నాయకురాలు. ఈ సందర్భంగా మధిర ఐ.ఎన్. టి.యు.సి మండల అధ్యక్షుడు కోరంపల్లి చంటి మాట్లాడుతూ సమాజంలో సమాన హక్కులు పొందుతూ ఆర్ధికంగా రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో తమ కంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతూ మహిళలేగా అనే స్థాయి నుంచి మహిళలు మాత్రమే అనే స్థాయిలో అభివృద్ధి చెందుతూ గృహిణి నుంచి దేశ స్థితిగతులను శాసించే స్థాయిలో ఎదుగుతూ ప్రతి ఇంటికి వెలుగు మహిళ అనే స్థాయి నుంచి దేశానికి వెలుగే మహిళా అనే స్థాయిలో వృద్ధి చెందుతూ అన్నింటా ముందుకు సాగుతున్న మహిళాలు అలాగే సమాజసేవలో మహిళల పాత్ర మరువలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిర్యాల వెంకటరమణ గుప్తా మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్లు కోన దాని కుమార్, మునుగోటి వెంకటేశ్వరరావు సర్పంచ్ పులిబండ్ల చిట్టి బాబు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తూ మాటి నవీన్ రెడ్డి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ బీసీ సెల్ అధ్యక్షుడు చిలువేరు బుచ్చి రామయ్య కిసాన్ సెల్ అధ్యక్షుడు దుంప వెంకటేశ్వర్ రెడ్డి గాంధీ పదం మండల అధ్యక్షుడు బోడేపూడి గోపి మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, బొమ్మకంటి హరిబాబు, అయిలూరి  సత్యనారాయణ రెడ్డి, మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ బీసీ సెల్ అధ్యక్షుడు బిట్ర ఉద్దండయ్య డివిజన్ కమిటీ అధ్యక్షుడు బానోతు రమణ నాయక్, కోట డేవిడ్ ఆదిమూలం శ్రీనివాసరావు మైలవరపు చక్రి మొదలగు వారు పాల్గొన్నారు