జిల్లా స్థాయి ఐకేపీ, వివోఏ ఉద్యోగుల సంఘం ఆత్మీయ సమ్మేళనంలో

Published: Thursday June 30, 2022

 మంత్రి కొప్పుల ఈశ్వర్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, ఎమ్మేల్యే డా. సంజయ్, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత

జగిత్యాల, జూన్ 29 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ టౌన్ హాల్ లో జరిగిన జగిత్యాల జిల్లా స్థాయి ఐకేపీ, వివోఏ ఉద్యోగుల సంఘం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో  సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు రూఫ్ సింగ్, రాష్ట్ర అధ్యక్షురాలు మాధవి, జిల్లా అధ్యక్షులు తిరుపతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చెందర్, టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామ్ బాబు, టీఆర్ఎస్ కేవి పవన్ బాబు, వివోఏ లు, ఐకేపీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.