మున్సిపాలిటీలో సహదరీ చేసిన సేవలు మరువలేనివి

Published: Tuesday April 06, 2021
టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం. మాజీ సర్పంచ్ వాసంశెట్టి లక్ష్మి ప్రియ
1981 నుండి 2020 ఆగస్టు వరకు (గత నలబై సంవత్సరంల నుండి) మధిర మేజర్, నగర పంచాయతి, మున్సిపాలిటీలో  మెస్త్రిగా  మంచినీటి సరఫరా ఫిట్టర్ గా పనిచేసిన విశ్రాంత ఉద్యోగి శ్రీ వేమారపు సహాదరి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మధిర మాజీ సర్పంచ్, తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం ఉపాధ్యక్షులు డాక్టర్ వాసీరెడ్డి రామనాధం లాయర్ వాసంశెట్టి కోటేశ్వరావు జిల్లా టిఆర్ఎస్ నాయకులు మొండితోక జయకర ఆత్మ కమిటీ చైర్మన్ రంగ సెట్ కోటేశ్వరావు, మొండి తోక సుధాకర్ (గ్రామీణ) తెలుగుదేశం అధ్యక్షుడు మార్నీడు పుల్లారావు రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి మైనీడి జగన్మోహన్ రావ్ తెలుగుదేశం పట్టణ ఉపాధ్యక్షులు గద్దల ప్రకాశరావు గద్దల కోటేశ్వరరావు ఆనందరావు సుందరరావు ఏసోబ్ చటారి ముసిలి చిరపంగి ఆశీర్వాదం చటారి సీతమ్మ తదితర టీడీపీ నాయకులు అంకిత భావంతో నిబద్ధతతో నేర్పరిగా పంచాయతీలోని వీధి వీధి లోని ప్రజలకు సహోదరి అందించిన ఉద్యోగ సేవలను కొనియాడి స్మరించుకొన్నారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించి సానుభూతిని తెలియచేశారు