నాచారంలో పూజలుచేసిన దగ్గుల శ్రీనివాసరెడ్డి..

Published: Friday November 25, 2022
తల్లాడ, నవంబర్ 24 (ప్రజాపాలన న్యూస్):
 ఏన్కూరు మండలంలోని నాచారంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువారం తల్లాడ టిఆర్ఎస్ పార్టీ జోనల్ చైర్మన్ దగ్గుల శ్రీనివాసరెడ్డి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక  పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ఉన్నారు.