ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 13ప్రజాపాలన ప్రతినిధి *వ్యవసాయ కార్మిక సంఘం నూతన కమిటీ ఎన్నిక అధ్య

Published: Monday November 14, 2022

*తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 11వ మండల మహాసభ భూపతి అంజన్ కుమార్ ప్రాంగణం నంది వనపర్తి లో  జరిగింది*

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు చేతల్ల జంగయ్య  హాజరై మాట్లాడుతూ భవిష్యత్తులో భూ పోరాటాలు ఇళ్ల స్థలాల పోరాటాలు ఉపాధి సమస్యలపై నిరంతరం పోరాడాలని పిలుపు ఇచ్చారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి అంజయ్య
కెపి పి ఎస్ జిల్లా నాయకులు ఏ నరసింహ  మండల అధ్యక్ష కార్యదర్శులు  జగన్  పెద్దయ్య
మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు ఎం శ్రీమన్నారాయణ  యువజన సంఘం  జిల్లా నాయకులు ఏ జంగయ్య 
   *నూతన కమిటీ  25 మందితో ఎన్నికైనది*
  *అధ్యక్షులుగా :- కందుల శ్రీరాములు  ప్రధాన కార్యదర్శిగా:- పి అంజయ్య*
*ఉపాధ్యక్షులుగా:*-  ఎం.రాములు  ఎం జంగయ్య. జె రాములు  సిహెచ్ సంజీవ కుమార్ విప్లవ్  తదితరులు పాల్గొన్నారు
*సహాయ కార్యదర్శులుగా* :- ఎం మహేందర్. పి శివ  ఎం సురేష్  కె జంగయ్య
*కమిటీ సభ్యులుగా* :-
పి పౌలు. బి.సత్యనారి. ఎం యాదయ్య. ఇందిరమ్మ. పి.జంగయ్య  ఎం అంజయ్య   జి యాదయ్య జ్యోతి  జె యాదయ్య  పి రాములు
*కర్తవ్యాలు:-*
1 సింగారం కురిమిద్ద  తాటిపర్తి  నంది వనపర్తి  గ్రామాల రక్షిత కవులు దారుల  1400 ఎకరాల భూములు వెంటనే  పట్టాలు చేయాలి
  2 అన్ని గ్రామాలలో సాగిస్తున్న  అన్ని రకాల భూములకు పట్టాలు ఇవ్వాలి
3 బాండెడ్ లేబర్ కు వెంటనే పాస్ పుస్తకాలు ఇవ్వాలి
4  ఫార్మా లో భూములు కోల్పోయిన వారందరికీ  120 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి
5 మండలంలో ఇండ్ల స్థలాలు లేని వారందరికీ  ఇళ్ల స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ కట్టివ్వాలి
6 ఉపాధి హామీ పథకంలో తెచ్చిన మార్పులు రద్దు చేయాలి
7 ఉపాధి హామీ పథకంలో రోజు కూలి 600రూపాయలు ఇయ్యాలి
8 ఉపాధి హామీ పథకంలో  సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలి
9 ఉపాధి హామీ పథకంలో రెండు సార్లు ఫోటో తీసి విధానం రద్దు చేయాలి
10 ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
11 సస్పెండ్ చేసిన పీల్డు అసిస్టెంట్లను  వెంటనే వీధిలోకి
తీసుకోవాలి
12 నియర్ మెట్లను ఫీల్డ్ అసిస్టెంట్ గా  ప్రమోట్ చేయాలి
13. 57 సంవత్సరాలు  నిండిన వారందరికీ
పెన్షన్స్ వెంటనే మంజూరు చేయాలి రాబోయే కాలంలో ఈ నిర్ణయాలపై  పోరాటం చేయాలని  మహాసభ నిర్ణయించింది