రెస్క్యూ టీం ఆధ్వర్యంలో దాయాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగ పేదలకు అన్నదానం, వస్త్ర దానం.

Published: Thursday February 11, 2021
ధిర ఫిబ్రవరి 10 ప్రజాపాలన; మధిరలో.. పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి వ్యక్తిగత సహాయకులు. తుంబురు దయాకర్ రెడ్డి గారి. పుట్టినరోజు సందర్భంగా అనాధలకు పేదలకు భిక్షాటన చేసుకునేవారికి భోజనం పాత బట్టలు అందించడం జరిగింది.కార్యక్రమంలో మధిర రెస్క్యూ టీం చైర్మన్ దోర్నాల రామకృష్ణ.  నిస్సి హరిని .జ్యోతి రామకృష్ణ Rk ఫౌండేషన్ ఫౌండర్. పాల్గొన్నారు.
 
Attachments are