ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 1 ప్రజాపాలన ప్రతినిధి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత

Published: Monday January 02, 2023

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగర కాలన్ చింతపల్లి గూడ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు  ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి  అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొని దైవ ప్రసాదాలు స్వీకరించారు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడిపంటలతో ,అష్ట ఐశ్వర్యాలతో ,సుభిక్షంగా ఉండాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నారు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు  తెలియజేశారు, ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ,కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,  ఎమ్మెన్నార్ యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, గ్రామస్తులు, బంధుమిత్రులు,  వివిధ గ్రామాల అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 