అంబేద్కర్ 65వ వర్ధంతి

Published: Tuesday December 07, 2021
మధిర డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 65వ, వర్ధంతిని మధిర టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో అంబేత్కర్ చిత్ర పటానికి మధిర అంబెడ్కర్ సెంటర్ నందలి అంబేత్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జరిపి నివాళులు అర్పించిన టీడీపీ శ్రేణులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం చేకూరి శేఖర బాబు దొమందుల సామెల్ మల్లాది హనుమంతరావు మార్నీడు పుల్లారావు మేడేపల్లి రాణి వేల్పుల కొండ  గద్దల ప్రకాశరావ ఆనందరావు యడవల్లి శ్రీధర్ యలమంచిలి శివ చౌదరి చిరపంగి ఆశీర్వాదం గడ్డం రమేష్ మల్లిఖార్జున రావు చెరుకూరి కృష్ణారావు బొళ్ల ప్రసాద్ మద్దినేని ప్రసాద్ మోహన్ రెడ్డి తదితరులు