దోనకంటి వెంకటేశ్వర్ రావు ప్రథమ వర్ధంతికి హాజరైన ప్రముఖులు

Published: Friday October 01, 2021
కోరుట్ల, సెప్టెంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు బావ దోనకంటి వెంకటేశ్వర్ రావు ప్రథమ వర్ధంతికి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజాయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ లు హాజరై పుష్పాంజలి ఘటించారు.