బాల్క సురేష్ సంతాప కారేక్రమంలో పాల్గొన్న మంత్రులు ఎంపీ...

Published: Friday June 11, 2021
మెట్ పల్లి, జూన్ 10 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వీఫ్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి బాల్క సురేష్ సంస్మరణ సంతాప కార్యక్రమంలో రేగుంట (మెట్ పల్లి) లో పాల్గొన్న మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి ఎంపీ భోర్లకుంట వెంకటేష్ నేత కోరుట్ల ఎమ్మెల్యే విధ్యాసాగర్ రావు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ప్రముఖులు  హాజరై నివాళులు అర్పించి సుమన్ ను ఓదార్చారు.