టిఆర్ఎస్ యువజన విభాగం మధిర నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా కూన నరేందర్ రెడ్డి నియామకం

Published: Thursday February 24, 2022
మధిర ఫిబ్రవరి 23 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం సిరిపురం గ్రామం చెందిన నరేంద్ర కు నియోజకవర్గ యువజన కన్వీనర్ నియమిస్తూ బుధవారం నాడు యువజన నియోజకవర్గ కన్వినర్ నియమిస్తూూ పత్రాన్ని అందించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య తెలంగాణ రాష్ట్రసమితి టిఆర్ఎస్ యువజననియోజకవర్గ కో - ఆర్డినేటర్ గా మధిర మండలం, సిరిపురం గ్రామానికి చెందిన కూన నరేందర్ రెడ్డి  నియామకం అయ్యారు..బుధవారం నాడు ఖమ్మం లో నియామక పత్రాన్ని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు చేతుల మీదుగా యువజన విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య అందజేశారు.. ఈ సందర్భంగా నూతనంగాాా ఎన్నికైన యువజన కన్వీనర్ మాట్లాడుతూ అందర్నీ కలుపుకుంటూ కెసిఆర్ ప్రభుత్వంం చేసే సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయని మన రాష్ట్రాన్ని చూసి  మనల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారని వారు తెలిపారు అందులో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం   రైతుకు దేశంలో ఏ రాష్ట్రం చేయునవిమనరాష్ట్రంలో అమలు అవుతున్నాయి రాష్ట్రానికిి రైతు వెంట ఉంండే ప్రభుత్వం తెలిపారు నాకుుుు ఇచ్చిన ఈ బాధ్యత అందర్నీీ కలుపుకుంటూ ముందుకుు వెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇంచార్జ్ తాళ్లూరి హరీష్ బాబు, యువజన విభాగం మధిర మండల అధ్యక్షులు అబ్బూరి రామన్ తదితరులు పాల్గొన్నారు.