పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామంటూ జెడ్పిటిసి నిత్య నిరంజన్ రెడ్డి

Published: Tuesday May 31, 2022

ఇబ్రహీంపట్నం మే తేది 30  ప్రజాపాలన ప్రతినిధి.ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల్ బండ లేముర్ మరియు చెన్నారెడ్డి గూడ  గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంచాల జెడ్ పి టి సి  మర్రి నిత్య నిరంజన్ రెడ్డి  , చెన్నారెడ్డి గూడ పాఠశాల అభివృద్ధిలో భాగంగా జిల్లా పరిషత్ నీధుల నుండి 75 వేల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలోని రన్నింగ్ వాటర్  మరియు టాయిలెట్స్ పనులకు ఈరోజు ప్రోసిడింగ్ ను  అందజేశారు, ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు జడ్పిటిసి  మర్రి నిత్య నిరంజన్ రెడ్డి ని  గ్రామస్తులు ,పాఠశాల  కమిటీ సభ్యులందరూ  ఘనంగా సన్మానించారు,ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, బండ లేముర్ సర్పంచ్ మంగ శ్రీనివాస్ నాయక్,చెన్నారెడ్డి గూడ సర్పంచ్ కిషన్ నాయక్, ఉపసర్పచ్ లు సొంతోష సత్యం, పరమెష్,ఎంపిటిసి లు మధు సుధన్ రెడ్డి,పరంగా, వార్డు మెంబర్లు జనార్ధన్,,ఆరుట్ల ఉప సర్పంచ్ జంగయ్య గౌడ్, పిఎసిఎస్ డైరెక్టర్  జెనిగా వెంకటేష యాదవ్,బండ లేముర్     చైర్మెన్ మునిరజు,వైస్ చైర్మన్ వెంకటమ్మ,చెన్నారెడ్డి గూడ హై స్కూల్ చైర్మెన్ స్కై లాబ్,పేమరి స్కూల్ ఎస్ఎంసి చైర్మెన్ శ్రీనివాస్,చెన్నారెడ్డి గూడ నాయకులు వంగల కృష్ణ,పెంటయ్యా, బగ్గరములు,రాములు, లాష్మణ,రాములు, అధికారులు ఎంపిడిఓ శ్రీనివాస్, ఎం ఈ ఓ వెంకటరెడ్డి, ఏ ఇ  సాయి నాథ్ గౌడ్, పంచాయతీ సెక్రటరీ రాజ్య లక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు,ప్రిన్సిపల్ లు రాములు నాయక్, నర్సింహ,శ్రీకాంత్, ఎమ్మెన్నార్ యువసేన టీమ్ సభ్యులు ,గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.