నిద్ర మత్తులో అధికారులు : అవస్థలో రైతులు

Published: Thursday September 02, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మంచాల మండలం లో అరుట్ల గ్రామంలో కాలి పోయిన ట్రాన్స్ పర్మర్ బాగుచేయలి వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగోని జంగయ్య గౌడ్ మంచాల మండలం అరుట్ల గ్రామంలో బట్టోమ్ బావి దగ్గర కాలి పోయిన ట్రాన్స్ పర్మర్ ను పరిశీలించిన వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగోని జంగయ్యగౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ బావులకు సరఫరా అయ్యే విద్యుత్ ట్రాన్స్ పర్మర్ కాలి పోయి పది  రోజులు కావటంతో పట్టుంచు కొని విద్యుత్ అధికారులు ట్రాన్స్ పర్మర్ కాలి పోయింది అని విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇస్తే మీ బావుల విద్యుత్ బిల్లులు చెల్లిస్తేనే ట్రాన్స్ పర్మర్ బాగు చేస్తాం అని సమాధానం చెపుతున్నారు సర్వీస్ చార్జ్ ల పేర వేళకు వేలు బిల్లులు కట్టాలి అంటే ఒకే సారి బిల్లులు ఎలా చెల్లిస్తారు ప్రభుత్వం మాత్రం రైతులకు ఉచితంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం ఎలాంటి అనంతరం లేకుండా అని గొప్పలు చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పట్టికే6గంటలు కోత విధించింది అన్నారు వ్యవసాయ బావులకు సరఫరా అయ్యే విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి అరుట్ల గ్రామంలో ని బట్టోమ్ బావి దగ్గర ఉండే ట్రాన్స్ పర్మర్ తరుచు పిజులు పోవటం కాళీ పోవటం బుస్సులు పోవటం జరిగురుంది ఈ ఒకే ట్రాన్స్ పర్మర్ కు 20బావులకు విద్యుత్ సరఫరా అవుతుంది మరొక ట్రాన్స్ పర్మర్ ఏర్పాటు చేయాలని గతంలో చాలా సార్లు రైతులు విద్యుత్ అధికారులకు విన్న వించటం జరిగింది అయిన పట్టించు కోలేదు ట్రాన్స్ పర్మర్ కాలి పోయి పది రోజులు కావటంతో వరి చెలలో నీరు లేక రైతుల ఆందోళన చెందుతున్నారు ట్రాన్స్ పర్మర్ చెడి పోయిన ప్రతి సారి చిన్న పరికరం పోయిన రైతుల నుండి డబ్బులు వసూలు చేస్తారు మళ్ళీ సర్వీస్ చార్జ్ ల పేరిట బిల్లుల మోత  వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వేళలో ఉన్న వ్యవసాయ బావుల విద్యుత్ చార్జీల బిల్లులు మాపి చేయాలి ట్రాన్స్ పర్మర్ కెపాసిటీ కంటే ఎక్కువ కలెక్షన్లు ఉన్న చోట మరో ట్రాన్స్ పర్మర్ ఏర్పాటు చేసి రైతులకు అనంతరం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం అరుట్ల గ్రామంలో బట్టోమ్ బావి దగ్గర కాలి పోయిన ట్రాన్స్ పర్మర్ వెంటనే బాగు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం