న్యూస్ 6 రెండు ఫోటోలు పెట్టండి సార్

Published: Tuesday January 03, 2023

ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి


*తెలంగాణకు అసలైన ద్రోహి కేసీఆర్.. సర్పంచ్ ల కి రావలసిన నిధులపై టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అక్రమ అరెస్టులతొ ఆపలేరు చిలక మధుసూదన్ రెడ్డి*

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని గృహనిర్బంధం చేసి అన్యాయంగా అరెస్టు చేయడం నిరసిస్తూ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి తో పాటు తదితర నాయకులను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.. అరెస్టులకు నిర్బంధాలకు కాంగ్రెస్ పార్టీ భయపడదని కేసీఆర్ దుష్టపాలన నీ అంతమొందించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు ,