సరైన వైద్య సదుపాయాలు లేని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి నలుగురు చనిపోవడానికి కారణమైన

Published: Friday September 02, 2022
బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్*

బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహింపట్నం నియోజకవర్గ పరిధిలో మొన్న జరిగినటువంటి 34 మంది కుటుంబ నియత్రణ ఆపరేషన్ వైద్యం వికటించి చనిపోయిన 4 గురు మహిళల కుటుంబాలను మంచాల మండలం సీతారాం పెట్, లింగం పల్లి గ్రామాల బాధిత కుటుంబాలను బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ మంద ప్రభాకర్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేకర్ , రాష్ట్ర కార్యదర్శి కవాడపు శంకర్ రెడ్డి, రాష్ట్ర మహిళా కన్వీనర్ నర్ర నిర్మల , రాష్ట్ర కార్యదర్శి శీలం అనితా రెడ్డి, పరామర్శించి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని వారికి ఆర్థిక సహాయం చెయ్యడం జరిగింది. ఇంత దారుణమైన సంఘటనకి కారణమైన *సీఎం కేసీఆర్ గారు, వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు వెంటనే రాజీనామా* చెయ్యాలని డిమాండ్ చేస్తూ...
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చనిపోయిన కుటుంబాలకు..,50లక్షల ఎక్స్గ్రేషి భార్యలు చనిపోయిన బర్తలకు తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.3 ఎకరాలా భూమి
ఇంటి దగ్గరే ఇల్లు కట్టించి ఇవ్వాలి. పసి పిల్లల సంరక్షణ కై ప్రతి నెల 20.000/- రూపాయలు ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నాము.
బాధిత కుటుంబాలకు న్యాయం చెయ్యకుంటే  తెలంగాణ రాష్ట్రం మొత్తం పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నాము.

ఈ కార్యక్రమంలో..
రంగారెడ్ది జిల్లా ఇంచార్జ్
గ్యార జగన్  జిల్లా అధ్యక్షులు లింగం స్వేరో జిల్లా  కార్యదర్శి,అసెంబ్లీ ఇంచార్జ్ పల్లాటి రాములు
జిల్లా EC మెంబర్ చెరుకూరి రాజు
అసెంబ్లీ అధ్యక్షులు గ్యార మల్లేష్
జిల్లా మహిళా కో కన్వీనర్, కంబాలపల్లి శాంత
అసెంబ్లీ మహిళా కన్వీనర్ నూకల అనిత , అసెంబ్లీ ఉపాధ్యక్షులు ధార యాదగిరి  కోశాధికారి కొండ్రు రఘుపతి.
మండల కన్వీనర్లు, కంబాలపల్లి రజినీ.
గడ్డం వసంత రాజ్, గుండె శ్రీనివాస్ గారు,గోరేటి కుమార్  గడ్డం మల్లయ్య , మచ్చ మహేందర్ , గడ్డం రమేష్,  మున్సిపాలిటీ అద్యక్షులు వద్ధిగల్ల బాబు, యంజాల ప్రహ్లాద్  చింతపట్ల నగేష్
మరియు సెక్టార్, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 
 
 
 
Attachments area