మధిర మండల, పట్టణ కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి.

Published: Monday July 12, 2021
నేడే ఉదయం 10.గంటలకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ నుండి సైకిల్ ర్యాలీ
మధిర ప్రజా పాలన ప్రతినిధి 11వ తేదీ మున్సిపాలిటీదీవఅఖిల భారత కాంగ్రెస్ కమిటీ మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు సిఎల్పీ నాయకులు, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క మల్లుగారి ఆదేశానుసారం. రోజు రోజుకు పెరుగుతున్న. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా రేపు ఉదయం 10.గంటలకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ నుండి సైకిల్ ర్యాలీ నిర్వహించ బడును కావున మధిర మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు. యువజన కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము  సూరంసెట్టి కిషోర్, మిరియాల వెంకట రమణగుప్తా, చావా వేణుమధిర మండల, పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు