రోటరీ క్లబ్ గవర్నర్ కొంపల్లి ప్రభాకర్ భువనగిరి లో అధికారిక పర్యటన

Published: Thursday February 03, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 2 ఫిబ్రవరి ప్రజాపాలన ప్రతినిధి: రోటరీ క్లబ్ గవర్నర్ కొంపల్లి ప్రభాకర్ గవర్నర్ (3150) మంగళవారం నాడు భువనగిరి కి అధికారిక పర్యటనలో భాగంగా విచ్చేసారు. ఈ  సందర్భంగా కొంపల్లి ప్రభాకర్ గవర్నర్ (3150) కు భువనగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి మరియు రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు హాజరయ్యారు.