పోడు భూములకు సమగ్రంగా సర్వే చేయాలి

Published: Thursday November 24, 2022
 అర్హత కలిగిన వారికి పట్టాలు ఇవ్వాలని 
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు
డిమాండ్.
బూర్గంపాడు (ప్రజా పాలన.)
బుడ్డ గూడెం గ్రామ కమీటిలో మాట్లాడుతూ.
 గత 10 రోజుల  క్రితం. బూర్గంపాడు మండలంలో బుడ్డగూడెంలో ఫారెస్ట్ అధికారులు. రెండు వందల మంది వచ్చినప్పుడు. చండ్రుగొండ మండలం ఆఫీసరు రేంజర్ శ్రీనివాస్ రావు  కూడా 
ఆ కార్యక్రమాలు పాల్గొన్నారు. బుడగుడే ఆదివాసి గిరిజనలను గొడవలు పెట్టుకోవద్దు ప్రభుత్వంతో అధికారులతో మాట్లాడుకొని. మీ సమస్య పరిష్కారం చేసుకోండి అని చెప్పిన. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు  మ గ్రామం ప్రజలకు చక్కగా చెప్పారు మంచి వ్యక్తి మాకు చక్కటి సూచనలు సలహాలు ఇచ్చిన  అధికారి అని గ్రామస్తులు తెలిపారు ఆవ్యక్తిని నరికి చంపిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు ఇలాంటి సంఘటనలు పునరావస్థం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ గిరిజనుల మధ్య గొడవలు పెట్టే విధంగా ప్రభుత్వం చూడొద్దని  గ్రామసభలో ఎఫ్ ఆర్ సి  కమిటీ ఆధ్వర్యంలో పోడు రైతులకు గ్రామ కమిటీ తీర్మానం చేసి వారికి ఎన్ని ఎకరాలు భూమి ఉంది అని వివరంగా రాసి వారికి 
ఆ భూమికి సంబంధించిన వారాలు ఇవ్వాలని అన్నారు 
ఈ కార్యక్రమంలో 
కొర్స సైదమ్మ, సోయం సాయమ్మ, మడకం నాగమణి, సోడే సీత, మీడియం కృష్ణ ,మీడియం శ్రీను ,మీడియం పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు