బిజెపిలోకి భారీ చేరికలు

Published: Monday January 23, 2023
 చేవెళ్ల: (ప్రజాపాలన)
 చేవెళ్ల మండలం ఆలూరు గ్రామం నుంచి  బిఆర్ఎస్,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు బిజెపిలోకి భారీ చేరికలు 
*బిజెపి మండల నాయకుల*   సమక్షంలో బిజెపి పార్టీలో బి.ఆర్.ఎస్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,గ్రామ యువకులు భారీగా బిజెపిలోకి చేరికలు.వీరికి *బిజెపి మండల అధ్యక్షుడు పాండురంగారెడ్డి* కండువ కప్పి బిజెపి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.అనంతరం గ్రామ యువకులు మాట్లాడుతూ: నరేంద్ర మోడీ సంక్షేమ పథకాల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామని అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు. మండల నాయకులు. మోర్చ్ నాయకులు.కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.